TG GOVT ON Breakfast Scheme: గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో సోమవారం రూ.5 బ్రేక్ ఫాస్ట్ పథకం అందుబాటులోకి రానుంది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్‌ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు.