TG20 లీగ్ ఫైనల్: మోస్తారు స్కోర్‎కే పరిమితమైన ఖమ్మం.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?

ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్‏లో భాగంగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‎తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచులో ఖమ్మం ఏసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.