కొత్త ఓటర్లకు EC కొత్త రూల్.. తల్లిదండ్రుల SIR వివరాలు తప్పనిసరి!

కొత్త ఓటర్ల నమోదుపై ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసేవారు ఫారం-6తో పాటు తల్లిదండ్రుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివరాలను కూడా తప్పనిసరిగా సమర్పించాలని కొత్త రూల్ తీసుకొచ్చింది.