TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు అలర్ట్ - జూలై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్..! త్వరలో యూనియన్ ఎన్నికలు

ఆర్టీసీ పురోగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూలై 1 నుండి ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్‌మెంట్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.