Tharun Bhascker: ‘నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్’.. గాయపడ్డ సింహంలా తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యూనిక్ ఎంటర్టైనర్ రాబోతోంది. దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మిస్తున్నారు
ఫిబ్రవరి 7, 2026
1