The Raja Saab OTT Release: ప్రభాస్ క్రేజ్‌కు జియో హాట్‌స్టార్ సర్వర్లు షేక్.. ‘ది రాజాసాబ్’ రిమైండ్ మి రికార్డులు!

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 9న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. వెండితెరపై అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 6న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.