Thotapalli Temple తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి నిధులు

Funds Allocated for the Development of Thotapalli Temple ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల అభివృద్ధికి దేవదాయశాఖ అధికారులు నిధులు మంజూరు చేశారు. ప్రాకార మండపంతో పాటు పలు నిర్మాణాలకు రూ. 80 లక్షలు మంజూరు చేస్తూ.. కాకినాడ దేవదాయశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ టి.దుర్గేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో బి.శ్రీనివాస్‌, చైర్మన్‌ ఎం.పకీరునాయుడు తెలిపారు.