Tirumala: వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజుశ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. మనుషులకు తత్వ జ్ఞానాన్ని భోదించేదే రథోత్సవం సమయంలోమాడవీధులు గోవిందనామస్మరణతో మారుమోగాయి.
అక్టోబర్ 1, 2025
1