UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. రోగి అన్న కనీస స్పృహ లేకుండా సిబ్బంది కాలుతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించారు