Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాల సంఖ్య తగ్గిపోయింది.. గల్ కల్చర్ కి చెక్ పెట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన గంటల వ్యవధిలోనే అలీఘర్‌లోని AMU విశ్వవిద్యాలయంలో ఒక ఉపాధ్యాయుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది.