కనీసం ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించలేరా?: ఢిల్లీ హైకోర్టు

ఈ పిటిషన్‌‌పై స్పందించేందుకు 15 రోజుల సమయం కావాలని కేంద్రం తరఫు అడ్వకేట్ కోరగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అంత టైమ్ ఎందుకు? వేలాది మంది చనిపోయేదాకా మేం వేచి చూడాలా?