Vaibhav Sooryavanshi History: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్, కోహ్లీకి కూడా సాధ్యంకాలే!

2025-26 విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. బీహార్ తరపున ఆడుతున్న టీనేజ్‌ సంచలనం.. అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 16 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. కేవలం 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది వైభవ్ ఖాతాలో ఓ రికార్డుగా నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ, టీ20 క్రికెట్ […]