Vande Bharat Sleeper Train: అతి త్వరలో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. రూటు, టికెట్ ధరల వివరాలివే..

తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.