Vastu tips : ప్రధాన ద్వారం ఎదురుగా రోడ్డు ఉంటే నష్టాలొస్తాయా.. తూర్పు.. ఉత్తర దిక్కుల్లో ఎటువైపు మెయిన్ డోర్ ఉండాలి..!

ఇల్లు.. ఇంటి స్థలం వాస్తు ప్రకారమే ఉండాలి. ప్రతిది వాస్తుప్రకారమే ఉండాలి. ప్రధాన ద్వారం ఉత్తర దిక్కులో ఉండి..దాని ఎదురుగా రోడ్డు ఉంటే వీధి పోటు ఉంటుందా..తూర్పు..ఉత్తరం దిక్కుల్లో రోడ్డు ఉంటే ప్రధానద్వారం ఎటు ఉంటే మంచిది.మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం