Video: ఇటలీ ప్రధానమంత్రికి గిఫ్ట్‌గా మెలోడీ చాక్లెట్లు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య రోమ్‌లో జరిగిన ఒక సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వారి అధికారిక ద్వైపాక్షిక చర్చలకు ముందు జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.