Vijay Delhi Tour: ప్రధానితో 20 నిమిషాలు సమావేశం.. మోదీకి విజయ్ రెండు రిక్వెస్ట్‌లు

తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు విజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిసి.. 20 నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఇక, ప్రధాన మంత్రికి విజయ్ రెండు ముఖ్యమైన అంశాల గురించి రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకటి తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున తమిళ రాష్ట్ర గీతం వివాదం గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.