Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్ కాల్‌తో కనెక్టయ్యారు.. చివరకు

మిస్డ్ కాల్‌తో పరిచయమయ్యాడు.. ఇన్స్టాలో దగ్గరయ్యాడు.. నమ్మకంగా ఉంటూ స్నేహం పెంచుకున్నాడు.. ఈజీ మనీ కోసం బెట్టింగ్ కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు.. అప్పటికే పరిచయం ఉన్న మహిళను అప్పుల నుంచి గట్టెక్కించేందుకు వినియోగించుకోవాలనుకున్నాడు. కుదరకపోయేసరికి హత్య చేసి నగదు నగలు ఎత్తుకెళ్లాడు. దర్యాప్తు బృందాలకు ముప్పు తిప్పలు పెట్టి ఎట్టకేలకు చిక్కాడు. వాడి ప్లాన్ మామూలుగా లేదు..