Wasim Akram: మా జట్టుకు రౌఫ్ బౌలింగ్ రన్ మెషీన్.. ఫైనల్లో అతని ఆటను దేశమంతా విమర్శిస్తోంది: అక్రమ్

"నేను మాత్రమే కాదు.. దేశం మొత్తం అతన్ని విమర్శిస్తోంది. అతను ఎప్పటికీ బెటర్ అవుతాడని నేను భావించడం లేదు. రెడ్-బాల్ క్రికెట్ ఆడటానికి నిరాకరించిన రౌఫ్ మీ జట్టులో ఉండకూడదు. అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడకూడదని తీసుకున్న నిర్ణయానికి ధన్యావాదాలు". అని అక్రమ్ సోనీ స్పోర్ట్స్‌తో అన్నారు.