Weekend Movies: ఈ శుక్రవారం థియేటర్లలో ఏకంగా 9 సినిమాలు.. ‘ఓ సుకుమారి’ నుంచి ‘ది ఒడిస్సీ’ వరకు

ఈ శుక్రవారం (జులై 17, 2026న) థియేటర్లలో సినీ ప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు పలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. గత వారం 'లెనిన్', అలాగే తమిళ డబ్బింగ్ చిత్రాలు 'హృదయం మురళి', 'లవ్ ఓ లవ్' ప్రేక్షకులను అలరించగా.. ఈ వారం ఏకంగా ఎనిమిది తెలుగు చిత్రాలతో పాటు ఓ భారీ హాలీవుడ్ మూవీ కూడా బాక్సాఫీస్