Will Thirst Be Quenched? పనులు పూర్తయ్యేనా.. గొంతు తడిపేనా?

Will the Works Be Completed… Will Thirst Be Quenched?
భామిని మండలంలోని జల్‌జీవన్‌మిషన్ (జేజేఎం) పనులు కొలిక్కిరావడం లేదు. గడువు ముంచుకొస్తున్నా.. నిర్మాణాలు ఊపందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జూలై నాటికి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి కని పించడం లేదు.