WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!

WTC Points Table 2025-27: ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌తో కివీస్ 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్ అవకాశాలు మరింత బలపడ్డాయి. చివరి రోజు 373 పరుగుల లక్ష్యంతో […]