Yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Complete Health Through Yoga యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీతంపేట ఎన్‌టీఆర్‌ అడ్వంచర్‌పార్క్‌ మైదానంలో యోగాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.