అపోలో హాస్పిటల్స్‌పై ఆర్బీఐ కొరడా..రూ.2400 కోట్లకు పైగా ఫెమా ఉల్లంఘనకు సంబంధించి చర్యలు
అపోలో హాస్పిటల్స్‌సహా ఐదుగురు డైరెక్టర్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝులిపించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి డైరెక్టర్లు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్.కె. వెంకట్రామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్