టీబీ ముక్త్ పంచాయతీ..క్షయ రహిత గ్రామాలే లక్ష్యంగా సర్కార్ అడుగులు

దేశవ్యాప్తంగా క్షయ (టీబీ) వ్యాధిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పల్లె స్థాయి నుంచే ఈ వ్యాధిని నిర్మూలించేలా ‘టీబీ ముక్త్ పంచాయతీ’ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టింది.