అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై భారత్ సహా ప్రపంచదేశాల స్పందన ఇదే..!

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఆ 14 రోజుల కాల్పుల విరమణ.. ప్రపంచ దేశాధినేతలు అందరికీ సంతోషాన్ని కల్గిస్తోంది. భారత్ సహా అగ్రరాజ్యాలు అన్నీ ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ముక్తకంఠంతో స్వాగతించాయి. బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా వరకు, మలేసియా నుంచి జర్మనీ వరకు గ్లోబల్ లీడర్స్ అంతా ఇది శాశ్వత శాంతిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి వంటి హార్మూజ్ జలసంధి పునరుద్ధరణపై భారత్ గట్టి ఆశలు పెట్టుకోగా.. ఐరాస సైతం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చింది.