అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఈ నెలలోనే శంకుస్థాపన

Amaravati State Central Library Specifications: అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి.. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. రాజధానిలో రూ.150 కోట్లతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నారు. ఈ లైబ్రరీ నిర్మాణానికి దుబాయ్‌కు చెందిన సంస్థ రూ.100 కోట్లు సమకూర్చనుంది. మరో రూ.50 కోట్లను దాతల ద్వారా సేకరిస్తారు. అమరావతిలో అధునాతనంగా ప్రపంచస్థాయి లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.