లారీ చక్రాల కిందపడి ఆరేండ్ల చిన్నారి మృతి చెందింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణానికి చెందిన చాంద్ పాషా, రెహానా దంపతులకు సంతానం లేకపోవడంతో అయేషా (6) అనే చిన్నారిని దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.