అర్థరాత్రి.. తప్పతాగి యువతి వీరంగం.. బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదం
అర్థరాత్రి.. ఓ యువతి తప్పతాగి కారు డ్రైవింగ్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారు ఆపి తనిఖీలు చేసిన పోలీసులకు చుక్కలు చూపింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిరాకరించి నానా హంగామా సృష్టించింది.