ఆ ఎస్‌ఆర్‌వోలో ఇంటి దొంగలు?

నల్లగొండ డివిజన్‌లోని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఇద్దరు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం. నకిలీ ఈసీలపై ఇప్పటికే కేటాయించిన ఒరిజినల్‌ ఈసీల నంబర్లు వేసి ఇస్తున్నారని, సదరు నకిలీ ఈసీల డబ్బును వీరు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.