'ఆ మూడు దేశాలకు వెళ్లకండి': భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక

ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో.. భారత పౌరులు ఎవరూ కూడా ఆయా దేశాలకు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.