బెంగాల్ మహిళలకు బంపరాఫర్.. జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేటగిరీల ప్రభుత్వ బస్సుల్లో జూన్ 1వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ సీఎం సువేందు అధికారి సర్కార్ సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్‌లు జారీ చేసే ప్రక్రియతో పాటు.. అప్పటి వరకు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ద్వారా ప్రయాణించేందుకు అనుమతించిన ఈ చారిత్రాత్మక పథకం పూర్తి వివరాలు మీకోసం.