ఆటో స్పేర్స్ ఇండస్ట్రీకి అపార అవకాశాలు.. 8–10 శాతం వృద్ధి సాధ్యమని అంచనా

న్యూఢిల్లీ:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆటోమొబైల్ విడిభాగాల రంగం 8 నుంచి 10 శాతం వరకు వృద్ధిని నమోదు చేయగలదని పరిశ్రమల సంస్థ ఏసీఎంఏ తెలిపింది. దేశీయంగా మంచి డిమాండ్, బలమైన ఎగుమతులు ఈ వృద్ధిని నడిపిస్తాయని పేర్కొంది.