ఆంధ్రజ్యోతి ఆఫీసు ఎదుట ఆందోళన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు

గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.