ఆహార భద్రతకు చర్యలు తీసుకోండి

రాష్ట్రంలో కల్తీ ఆహారం, నాసిరకం తినుబండారాల విక్రయం, అపరిశుభ్ర మాంసం దుకాణాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.