డిగ్రీతో రూ.22 లక్షల జీతంతో SBIలో భారీగా ఉద్యోగాలు.. కెరీర్‌కు బంపర్ ఛాన్స్‌! వెంటనే అప్లై చేయండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు జులై 8, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక జరగనుండగా, ఎంపికైన వారికి ఏడాదికి సుమారు రూ.22 లక్షల వేతన ప్యాకేజీతో పాటు ఆకర్షణీయమైన కెరీర్ అవకాశాలు లభించనున్నాయి..