ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎంజీఎం వంటి ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన పేషెంట్లు ఇకపై ఫాలోఅప్ ట్రీట్ మెంట్ కోసం మళ్లీ సిటీకి రావాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లోనే ఫాలోఅప్ ట్రీట్మెంట్ పొందాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.