ఇందిరమ్మ ఇండ్లకు స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించండి..కంపెనీలకు మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సూచన
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించాలని ఆయా కంపెనీల ప్రతినిధులను హౌసింగ్, ఇండస్ట్రీస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు కోరారు.