ఇరాన్ యూఎస్ నుండే ఆహారం కొనాలి.. శాంతి చర్చల వేళ ట్రంప్ వార్నింగ్
ఓవైపు స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ట్రంప్ శత్రుదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేసిన తరవాత ఆ డబ్బుతో ఇరాన్ కేవలం అమెరికా నుండే ఆహారం...