ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.