ఈ ఏడాదే స్వదేశానికి తిరిగి వెళ్తా.. నిషేధం, మరణశిక్ష నన్ను ఆపలేవు: మాజీ ప్రధాని షేక్ హసీనా
భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న అవామీ లీగ్ చీఫ్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాను ఈ ఏడాదే స్వదేశానికి తిరిగి వెళ్తానని తెలిపారు. అవామీ లీగ్‌పై బ్యాన్