ఈటల బీజేపీ నేతనా? బీఆర్ఎస్ ఏజెంటా? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడిన తీరుచూస్తే ఆయన బీజేపీ నేతో, లేదంటే బీఆర్ఎస్ ఏజెంటో అర్థం కావడం లేదని పీసీసీ చీఫ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.