ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 'Cockroach Janata Party'.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?

Cockroach Janata Party: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ దాటి ఏకంగా భారత ఎన్నికల సంఘం (ECI) గడప తొక్కింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో మే 16న కేవలం ఒక సెటైరికల్ ఆన్‌లైన్ గ్రూపుగా స్టార్ట్ అయిన ఈ ‘సీజేపీ’, ఇప్పుడు అధికారిక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు రెడీ అవుతుంది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన 35 ఏళ్ల న్యాయవాది సుధీర్ […]