ఎప్పటికప్పుడు వడ్లు తరలించాలి  : కలెక్టర్ గరిమా అగ్రవాల్

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం బోయినిపల్లి మండలం కొదురుపాకలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, జగ్గరావుపల్లిలోని సుహాస్ రైస్ మిల్లును తనిఖీ చేశారు