ఎఫ్‌‌ఎంజీఈ జూన్-2026 ఫలితాలు విడుదల..జులై 16 నుంచి స్కోర్ కార్డుల డౌన్‌‌లోడ్‌‌కు చాన్స్

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌‌బీఈఎంఎస్) జూన్ 28న నిర్వహించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) జూన్–2026 సెషన్ ఫలితాలను వెల్లడించింది.