రాష్ట్రంలోని ‘స్టైపెండ్ కావాలంటే... అటెండెన్స్ పంపండి’

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు, ఇంటర్న్‌లకు స్టైపెండ్‌ల చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించేలా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కీలక ఆదేశాలు జారీ చేసింది.