ఎంబాపె రికార్డు గోల్స్... ప్రిక్వార్టర్స్ లో ఫ్రాన్స్
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు దుమ్మురేపుతోంది. బుధవారం జరిగిన రౌండ్–32 మ్యాచ్‌లో 3–0తో స్వీడన్‌ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది