ఫిఫా వరల్డ్‌కప్‌లో సెక్యూరిటీ వైఫల్యం?.. బెల్జియం vs సెనెగల్ మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్లోకి ఫ్యాన్ ఎంట్రీ

ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌ల్లో భాగంగా బెల్జియం వర్సెస్ సెనెగల్ జట్ల మధ్య జరిగిన పోరులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే ఒకేసారి పలువురు గుర్తు తెలియని వ్యక్తులు (పిచ్ ఇన్వేడర్స్) భద్రతా వలయాన్ని ఛేదించుకుని స్టేడియంలోకి దూసుకురావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.