ఎలక్టోరల్ నిధుల్లో 82 శాతం బీజేపీకే..పెద్ద దాతలుగా టాటా, మేఘా సంస్థలు

గత ఆర్థిక సంవత్సరం 2024–25లో ఎలక్టోరల్ ట్రస్టులు రూ.3,826 కోట్లు విరాళాలు అందుకున్నాయి. వచ్చిన ఈ మొత్తం నిధులను ట్రస్టులు రాజకీయ పార్టీలకు పంపిణీ చేసినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్టు పేర్కొంది.