ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఏఐ సాయంతో హాజరు నమోదు.. అలా చేశారో దొరికిపోతారు జాగ్రత్త

AI Based Attendance In Ap Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి! సభ్యుల హాజరు ఇకపై సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా ముఖాన్ని గుర్తించి హాజరు వేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేలు సభకు క్రమం తప్పకుండా హాజరవుతారా? సీఎం డ్యాష్‌బోర్డుకు చేరే ఈ సమాచారం ఎలాంటి మార్పులు తీసుకురానుందో చూడాలి. ఈ కొత్త విధానం సభలో సమూల మార్పులకు నాంది పలుకుతుందా?