ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.105 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణం

దేశ రాజధాని ఢిల్లీలో రూ.105 కోట్ల వ్యయంతో సరికొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి సర్కారు పచ్చజెండా ఊపింది.